సామాజిక న్యాయ సభకు బయలుదేరిన ఐనవోలు మండల కాంగ్రెస్ నాయకులు
9views,ఐనవోలుమండలం,జులై04:ఐనవోలు మండల కేంద్రంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకుల సమావేశానికి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ సభకు
ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి ఘన స్వాగతం పలకడానికి వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు పలు వాహనాలకు జెండా ఊపి బయలుదేరిన ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్ వివిధ గ్రామాల అధ్యక్షులు ముఖ్య నాయకులు బయలుదేరడం జరిగింది.