స్నేహితురాలికి ఆర్థిక సాయం
9views,ఐనవోలుమండలం,జులై04:ఐనవోలు మండల కేంద్రానికి చెందిన పైండ్ల అనిత తండ్రి సమ్మయ్య చ*ని పోయిన విషయం తెలుసుకున్న
తనతో చదువుకున్న మిత్రులు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నోముల శేఖర్ దినేష్ గౌడ్ రాజు రాజేష్ మమత మహేశ్వరి వీరేష్ రఘు రాజు కడ్దూరి రాజు తదితర మిత్రులు పాల్గొనడం జరిగింది.