ఆంధ్రప్రదేశ్ ఒడియ రాజుల సంక్షేమ సంఘo పల్నాడు జిల్లా అధ్యక్షునిగా దేవల ప్రసాద్ నియామకం
9veiws, పల్నాడు జిల్లా బ్యూరో ఇంచార్జి, మే21: పల్నాడు జిల్లా వినుకొండలో ఆంధ్రప్రదేశ్ ఒడియ రాజుల సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీ రాణి వినుకొండ పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా అధ్యక్షునిగా శ్రీ దేవల ప్రసాద్ కౌన్సిలర్ ని అధ్యక్షునిగా నియమాక పత్రాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవల్ల యాలాద్రి మరియు సంఘ నేతలు