కుమారుడికి గుడి కట్టిన తల్లిదండ్రులు

 కుమారుడికి గుడి కట్టిన తల్లిదండ్రులు


9views,ఐనవోలుమండలం,జులై02:అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల తిరుపతి కుమారుడు సంవత్సరం క్రితం  మ* ణించగా కుమారుడు అభిలాష్ కి గుడి కట్టి ప్రథమ వర్ధంతి నిర్వహించిన తల్లిదండ్రులు.



ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మామిండ్ల తిరుపతి మిత్రులు శీర గణేష్,సింగణబోయిన పరశురాములు,సాంబారి రాజు,గోనె రాజు,పెండ్లి రమణయ్య,కాసోజు విజయ్,పాక.కోటేశ్వర్,ఎం డి అజీమ్,పొన్నం సంతోష్ పరామర్శించడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.