మేడారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
9వ్యూస్ డిజిటల్ న్యూస్ జూలై 2 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జిల్లా మంత్రి కెప్టెన్ ఉత్తంకుమార్ రెడ్డి సహాయ సహకారములతో...
మేడారం గ్రామమునకు చెందిన పళ్ళ అనిల్ (64500) వనం నాగయ్య(30000) ఇరువురికి కలిపి 94,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించడం జరిగింది ఇట్టి చెక్కులను ...
ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులు కట్ట కృష్ణారావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు రాకేష్ పార్టీ సీనియర్ నాయకులు పారుపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలోగొట్టేముక్కల ముక్కంటి కటికోలా వెంకటేశ్వర్లు సోము జానకి రాములు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెక్కులు అందుకున్న వారు మంత్రిబి రుణపడి ఉంటామని తెలియజేశారు.