నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ స్థల పరిశీలన
9views డిజిటల్ న్యూస్ జూలై 4 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి గారు నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు
అలాగే మొక్కల ప్లాంటేషన్ కొరకు తీస్తున్న గుంతలను కూడా పర్యవేక్షించారు మరియు
అంగన్వాడీలో పిల్లలకు మెరుగైన ఆహారం అందిస్తున్నారో లేదో అని తనిఖీ చేయడం జరిగింది
అంగన్వాడీలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్డిని పరిశీలించి నీటి వసతి కూడా కల్పించాలని ఆదేశించారు
ఈ యొక్క కార్యక్రమంలో వారి వెంట గ్రామ పంచాయతీ సెక్రటరీ అజ్మీర నాయక్ మండల ఏపీఓ శేఖర్ గ్రామపంచాయతీ సిబ్బంది మరియు పేర్వాల రంగారెడ్డి ఎస్ కే సైదా కొండేటి అరవింద్ రెడ్డి పాల్గొన్నారు