కక్కిరేణి శ్రీనివాస్ కు అండగా ఉంటాం

 కక్కిరేణి శ్రీనివాస్ కు అండగా ఉంటాం


9వ్యూస్, సూర్యాపేట, జులై 06: కాంగ్రెస్ మున్సిపల్‌ కౌన్సిలర్, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌ తండ్రి వెంకటేశ్వర్లు దశ దిన కార్ఆయక్రమంలో దివారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్‌ క్లబ్‌లో జరిగింది. 



ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌ రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్‌ లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు అంజద్‌ అలీ, బాలు గౌడ్‌, జావిద్‌ బేగ్‌, సాజిద్‌, చంద్రశేఖర్‌, నాగుల వాసు, విజయ్‌, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.