లాప్టాప్ ను అప్పగించిన సుబేదారి పోలీసులు
9 views digital News వరంగల్ కమిషనరేట్,హన్మకొండ,సుబేదారి జులై 02: మాచర్ల శ్రీనివాస్ అనే బ్యాంకు ఉద్యోగి హంటర్ రోడ్ లోని ఒక సెలూన్ షాప్ లో తన లాప్టాప్ బ్యాగు పెట్టి కటింగ్ చేయించు కుంటూండగ,
అట్టి బ్యాగు మిస్ అయిందని సుబేదారి సిఐ రంజిత్ కుమార్ కి సమాచారం అందించగా, సి ఐ సూచన మేరకు సక్ రావు హెడ్ కానిస్టేబుల్, ప్రమోద్ కానిస్టేబుల్ లు వెరిఫై చేయగా, వేరే వ్యక్తి తన బ్యాగ్ అనుకొని ఆ బ్యాగును తీసుకెళ్లాడని గుర్తించి, ఆ వ్యక్తి సహకారంతో మిస్సయిన ల్యాప్టాప్ బ్యాగుని బ్యాంకు ఉద్యోగికి అప్పగించరు.