విద్యార్థులకు చేయూతను అందించడం అభినందనీయం
9వ్యూస్, వేములపల్లి మండలం,జులై 04: ప్రభుత్వ పాఠశాలలో విద్య నభ్యసించే పేద, మధ్యతరగతి విద్యార్థులకు దాతలు ముందుకు వచ్చి చేయూతనందించడం అభినందనీయనమని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ అన్నారు.