ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్

 

9వ్యూస్, మహబూబాబాద్, జులై 06: నేడు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డ్ జమండ్లపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్



అనంతరం ఈ నెల 08న జరిగే బహిరంగ సభను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు 


అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు



ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.