ఇచ్చొడ విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

ఇచ్చొడ విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్


9వ్యూస్, ఇచ్చోడ , జులై 06: తొలి ఏకాదశి సందర్భంగా ఇచ్చొడ మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.



 ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలపై ఆ విఠలేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.