శ్రీరాంపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా వీరమళ్ళ వెంకట రామారావు

శ్రీరాంపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా వీరమళ్ళ వెంకట రామారావు

 


ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జూలై 2, (9వ్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మరియు మైలవరం ఇంచార్జ్ జోగి రమేష్ ఆదేశాల మేరకు



 గ్రామ గ్రామాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలపరిచే ఉద్దేశంలో భాగంగా బుధవారం రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో వైసీపీ పార్టీ గ్రామకమిటీని మండల పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.


శ్రీరామాపురం వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ అధ్యక్షులుగా వీరమళ్ళ బాలుని ఉపాధ్యక్షుడిగా మాణికల సత్యనారాయణని కోశాధికారిగా చీపీ చెన్నకేశవరావు ని,గ్రామ కమిటీ సభ్యులు విస్సపల్లి జీవాని అనంత సూరయ్య ని వైసీపీ పార్టీ గ్రామ యూత్ ప్రెసిడెంట్ గా చింతరాల రాంబాబుని గ్రామ వైసీపీ పార్టీ నుంచి రెడ్డిగూడెం మండల కమిటీలో ..


నాదెళ్ల శ్రీనివాసరావుని చింతరాల రవికుమార్ ని బడిపాటి అజయ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ధృవీకరించిన రెడ్డిగూడెం మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశంలో పార్టీ మండల మరియు జిల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ జిల్లా కార్యదర్శిచాట్ల రాబర్ట్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి మైలవరం నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షులు ఉయ్యూరు సత్యనారాయణ రెడ్డి


 గుడిసె ప్రభాకర్ రెడ్డి రెడ్డిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస్ రెడ్డి రంగాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లారెడ్డి చెన్నారెడ్డి మండల యూత్ అధ్యక్షులు గుంటక వంశీకృష్ణ రెడ్డి యువ నాయకులు గుంటక కులదీప్ రెడ్డి మరియు రెడ్డిగూడెం మండల ముఖ్య వైసీపీ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన శ్రీరాంపురం వైసీపీ నాయకులకు అభినందనలు తెలియచేయడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.