మైలవరం నూజివీడు ఆర్ అండ్ బీ రోడ్డు గుంతలు పూడిక

మైలవరం నూజివీడు ఆర్ అండ్ బీ రోడ్డు గుంతలు పూడిక


మైలవరం, జూలై 2, (గళమ్ న్యూస్): మైలవరం నూజివీడు ఆర్ అండ్ బి రహదారి పై ఉన్న గుంతలను మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశానుసారం గురజాల లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కోడూరు మనోజ్ కుమార్ కన్నా ఆధ్వర్యంలో గుంతలను పూడ్చడం జరిగింది.



ఈ సందర్భంగా పలు వాహనదారులు తాత్కాలిక మరమ్మత్తులు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ కట్టా బాబు గురజాల పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.