రిటైర్డ్ పెన్షర్ల సంఘం ఆధ్వర్యంలో దాచారం ప్రైమరీ స్కూల్ నందు కాపీ రైటింగ్ నోట్ బుక్స్ పెన్సిల్ పంపిణీ

 రిటైర్డ్ పెన్షర్ల సంఘం ఆధ్వర్యంలో దాచారం ప్రైమరీ స్కూల్ నందు కాపీ రైటింగ్ నోట్ బుక్స్ పెన్సిల్ పంపిణీ


9views డిజిటల్ న్యూస్ జులై 4 నేరేడుచర్ల మండలం దాచారం ప్రైమరీ స్కూలు నందు ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి ముఖ్య అతిథిగా మండల రిటైర్డ్ పెన్షర్ల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు కాఫీ రైటింగ్ నోట్ బుక్స్ మరియు పెన్సిల్లు బలపాలు ఉచితంగా అందజేయడం జరిగింది. 


మండల రిటైర్డ్ పెన్షర్ల సంఘం అధ్యక్షులు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ జిలకర రామస్వామి బండి బుద్ధారెడ్డి పెన్షర్ ఉప్పాల లక్ష్మారెడ్డి పెన్షర్ వీరు 3,500 రూపాయలతో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కాఫీ రైటింగ్ నోట్ బుక్స్ పెన్సిల్స్ బలపాలు విరాళంగా అందజేశారు 


ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి గారు దాతలను అభినందించారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు యడవెల్లి సత్యనారాయణ రెడ్డి గ్రామ పెద్దలు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.