అగాపే ఆశ్రమంలో అన్నదానం
9views, యాడికి మండలం, జులై 02: యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో హిందూపురంలో నివాసముంటున్న చర్చి పాస్టర్ తాళ్లపల్లి మత్తయి, భార్య ఆశీర్వాదమ్మ, కొడుకు ఆనందపాల్, కోడలు కృపమ్మ, మనవడు జేమ్స్ పాల్, కూతురు జెరిస్సా..
వీరి కుటుంబము అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి అందులో ఉంటున్న నిరాశ్రయులకు వస్త్రాలు పంపిణీ చేసి, భోజనాలు సిద్ధపరచి ప్రేమతో వారికి అన్నదానం కూడా చేశారు. ఇందునిమితమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.