ఎల్.ఓ.సి. అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

 ఎల్.ఓ.సి. అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్


9వ్యూస్, ఇచ్చోడ మండలం, జులై06: ఇచ్చొడ మండల కేంద్రానికి చెందిన షేక్ జాహిద్ హుసేన్ కి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రూ. 18,50,000/- ల ఎల్. ఓ.సి.ని అందజేశారు.



 పేద మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఎల్. ఓ.సి ని ఉపయోగించుకోవాలని అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.