మొహర్రం పండుగ సందర్భంగా ప్రధానలు చేసిన జంగా ..
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా జూలై 05: మొహర్రం పండుగను పురస్కరించుకొని కాజిపేట మండలం 64 వ డివిజన్ లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన పీరీలతో ఊరేగింపుగా
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారి నివాసానికి వెళ్లిన నిర్వాహకులు..
ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి తమ కుటుంబ సమేతంగా పీర్లను దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం జంగా మాట్లాడుతూ అసత్యాలు, అరాచకాలకు చరమగీతం పాడి పోరాట యుద్ధంలో
అమరులైన వారిని మరియు వారి త్యాగాలను స్మరించడం జరుగుతుందని, అల్లా మీపై ప్రేమ,ధైర్యం,
నిబబ్ధత,ఆరోగ్యం,సహనం,స్వచ్ఛతను కురిపించాలని కోరారు .