కేతనకొండ పీర్ల పంజా వద్ద జంపాల ప్రార్థనలు
మేళ తాళాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు
పీర్ల చాదర్ మోసిన జంపాల
ఎన్టీఆర్ జిల్లా,ఇబ్రహీంపట్నం, జూలై 5, (9వ్యూస్) : మొహరం సందర్భంగా కొండపల్లి పీర్ల పంజా వద్ద ప్రార్థనలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
మహ్మద్ ప్రవక్త మానవులు ధర్మ యుద్ధంలో అసువులు బాసరని ఆ అమరవీరుల త్యాగాల చరిత్ర మొహరం పండుగని మొహరం పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో సంతాపంతో నిర్వహించుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మేళతాళాలతో జంపాలకు ఘన స్వాగతం పలికారు.అనంతరం పీర్ల కు సమర్పించే ప్రత్యేక చాదను స్వయంగా మోసారు జంపాల సీతారామయ్య చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని పీర్ల వద్ద ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.