వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు
9views,digitalmedia,జులై05:వర్ధన్నపేట పేట మున్సిపల్ పట్టణ కేంద్రంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు కొరకు పాత మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ
,ఏసిపి అంబటి నర్సయ్య,తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ న్యాయవాది నిమ్మాని శేఖర్ రావు,తహసీల్దార్ విజయ్ సాగర్,మున్సిపల్ కమీషనర్ సుదీర్ కుమార్,సిఐ శ్రీనివాస్ రావు,ఎస్సై చందర్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.