సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ

 సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీపీ వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ


 ఎన్టీఆర్ జిల్లా,జి.కొండూరు, జూలై 5, (9 వ్యూస్):జి.కొండూరు గ్రామములోని కేడీసీసీ బ్యాంకు ఎదురు 3లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో చేపడుతున్న....


 సీసీ రోడ్డు నిర్మాణ పనులను జి.కొండూరు మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ గ్రామ సర్పంచ్ మండల అరుణ తో కలిసి ప్రారంభించారు.



ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఇ సాంబశివరావు ,మాజీ కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు వేములకొండ సాంబశివరావు వేములకొండ నవీన్ కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షుడు వేములకొండ విష్ణు ఉండ్రకొండ నాగరాజు కాజా వలి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.