4వ రోజు కొండపల్లి పురపాలకలో సుపరిపాలనలో తొలిఅడుగు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 5,(9వ్యూస్):కొండపల్లి మున్సిపాలిటీ 27వ డివిజన్ బూత్ no 174 పరిధిలో గల చైతన్య నగర్ నందు సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు,
గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ 174 భూత్ ఇంచార్జ్ బసవ ఉమామహేశ్వర రావు 27వ డివిజన్ ఉపాధ్యక్షులు కాండ్రకొండ ఆంథోని కార్యనిర్వాహక కార్యదర్శి కుంచం మహేష్ సంయుక్త కార్యదర్శి విజయ్ మోహన్ కుమ్మరి శ్రీనివాసరావు కే స్ స్ లు పోతనపల్లి ఉదయ్ కిరణ్ అల్లి మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.