నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో కంఠమహేశ్వర స్వామి గుడికి భూమి విరాళం
9views, డిజిటల్ న్యూస్, జులై 03, సూర్యాపేట జిల్లా: కల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించాలనుకునే కంఠ మహేశ్వర స్వామి గుడికి ముందు భాగాన స్థలం సరిపోనందున...
ముందు ఉన్న స్థలాన్ని గౌడ సంఘం పెద్దలు అడిగిన వెంటనే బుడిగే పెద్ద రోశయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సతీమణి బుడిగే పాపమ్మ కూతురు అల్లుడు పోల గాని తిరుపమ్మ శ్రీనివాస్ గౌడ్ అవసరం అయినా ఒక గుంట 24 గజాల స్థలమును విరాళం ఇవ్వడం జరిగింది...
వారికి గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు యువకులు పాల్గొన్నారు.