జులై 7న జరిగే 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పల్లె పల్లెల వేడుకలు

 జులై 7న జరిగే 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పల్లె పల్లెల వేడుకలు



9views, నేరేడుచర్ల మండలం, జులై 03: జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆదేశం సారం మేరకు జులై 7న జరిగే 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ పి,మరియు అనుబంధ సంఘాలను బలోపేతం చేయుటకై ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నేరేడుచర్ల మండల స్థాయి నూతన కమిటీలను జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వేశారు. 



ఎమ్మార్పీఎస్ మండల కమిటీ. అధ్యక్షులు యడవల్లి అరుణ్ మాదిగ, అధికార ప్రతినిధి పాల్వాయి ఉదయ్ కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శి మిడతపల్లి శ్రీను మాదిగ, ఉపాధ్యక్షులు ఇంజమూరి పున్నయ్య మాదిగ, ఉపాధ్యక్షులు ఉట్కూరి భార్గవ్ సైదులు మాదిగ, ఉపాధ్యక్షుడు చిత్రం వెంకటేష్ మాదిగ, కార్యదర్శి పెదపంగా కరుణాకర్ మాదిగ,ప్రచార కార్యదర్శి పల్లె సల్మాన్ రాజ్ మాదిగ, సహాయ కార్యదర్శి ఆదిమల్ల బాబురావు మాదిగ, కార్యదర్శి ఉప్పేల్లి ప్రవీణ్ మాదిగ, కార్యదర్శి సిద్దపంగా సైదులు మాదిగ. ఎం ఎస్ పి మండల కమిటీ, అధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ మాదిగ, 



అధికార ప్రతినిధి దోరేపల్లి వెంకటేశ్వర్లు మాదిగ, ప్రధాన కార్యదర్శి బచ్చలకూరి శ్రీనివాస్ మాదిగ, ఉపాధ్యక్షుడు ఒగ్గు సైదులు మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ మండల కన్వీనర్. కునుకు జోసఫ్ మాదిగ. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చిన జిల్లా నాయకులు. రాష్ట్ర నాయకులు సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, 


జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ, జిల్లా కళాకారుల ఇంచార్జ్ కోట వీరస్వామి మాదిగ, హుజూర్నగర్ ఎంఆర్పిఎస్, ఎం ఎస్ పి నేరేడుచర్ల ఇంచార్జ్ బచ్చలకూరి ప్రసాద్ మాదిగ, పాలకీడు ఇంచార్జ్ ఇంజమూరి మల్లయ్య మాదిగ , హుజూర్నగర్ ఇంచార్జ్ ఎడవల్లి చంద్రయ్య మాదిగ ఇటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.