వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం జూలై 6, (9వ్యూస్): స్వతంత్ర సమర యోధుడు భారతదేశ తొలి ఉప ప్రధాని సమ సమాజ స్థాపన కృషివలుడు అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘసంస్కర్త ప్రియతమ స్వర్గీయ డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం....
కొండపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పోరంకి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కొండపల్లి బి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.