దేవనూరు గ్రామంలో ఘనంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
9 views డిజిటల్ న్యూస్ హనుమకొండ జిల్లా జూలై 11: ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామం శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ...
ఈరోజు మన ప్రియతమ నేత రైతుబంధవుడు, సోడశపల్లి వాస్తవ్యుడు వరంగల్ జిల్లా ముద్దు బిడ్డ
జనగామ నియోజకవర్గ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వర్ రెడ్డి 62 జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు...
మాజీ BRS మండల పార్టీ అధ్యక్షులు గుడివెనుక దేవేందర్ మరియు వారి అభిమానులు..
ఈ కార్యక్రమంలో పెద్ద ఎతున్న పాల్గొన్న ప్రజలు కార్యకర్తలు...