వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ జిల్లా కాజీపేట 63 వ డివిజన్ లో ఇందిరమ్మ ఇల్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించిన 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ రజాలి
9views డిజిటల్ న్యూస్ కాజీపేట 63వ డివిజన్లోని జూబ్లీ మార్కెట్ వడ్డెర కాలనీ లోని ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు ముగ్గు పోసి ప్రారంభించిన
63వ డివిజన్ కార్పొరేటర్ విజయ్ శ్రీ సయ్యద్ రజాలి నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డికి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గకి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కృతజ్ఞత తెలియజేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆరూరి సాంబయ్య డివిజన్ అధ్యక్షుడు పోగుల సంతోష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
జిల్లా ఎస్సీ సెల్ సెక్రెటరీ నదునూరి కుమారస్వామి క్రాంతి భరద్వాజ్ మహమ్మద్ షబ్బీర్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ముమ్మద్ బిలాల్ సయ్యద్ ఆసిఫ్
పల్లపు నవీన్ నర్సింగ్ శేఖర్ రాకేష్ సమ్మయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.