హౌస్ ఆఫ్ జాయ్ అనాథ ఆశ్రమంలో పిల్లలకు బ్రెడ్ పండ్లు పంపిణీ

హౌస్ ఆఫ్ జాయ్ అనాథ ఆశ్రమంలో పిల్లలకు బ్రెడ్ పండ్లు పంపిణీ


హౌస్ ఆఫ్ జాయ్ అనాథ ఆశ్రమంలో మంత్రి స్వర్గీయ ప్రణయ భాస్కర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా మాజీ చీఫ్ విప్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.



9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జూలై 06:మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ప్రణయ భాస్కర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా హౌస్ ఆఫ్ జాయ్ అనాధాశ్రమంలో 47 వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని పిల్లలకు బ్రెడ్ పంపిణీ చేశారు 



.ఈ కార్యక్రమంలో టీఆర్అస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్ , మాజీ కార్పొరేటర్ తండమల్ల వేణు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంచు కృష్ణ,మైనార్టీ నాయకుడు మొహమ్మద సోనీ , 47వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ కనకరాజు 63వ డివిజన్ అధ్యక్షులు రంజిత్ 62వ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివ, నయీమ్ సుధీర్ దువ్వ నరేష్,మైలారం శంకర్ సయ్యద్ యాకోబ్, అఫ్జల్ పాషా,, పప్పుల గోవర్ధన్, రాబర్ట్ రేవంత్, తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.