పెంచికలదిన్నె కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పూజలు

 పెంచికలదిన్నె కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పూజలు 


9views డిజిటల్ న్యూస్ జులై 6 నేరేడుచర్ల మండల పరిధిలో పెంచికలదిన్నె గ్రామంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కోదండ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు..



 ఆలయ అర్చకులు శ్రీహరి సురేష్ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉపచార కార్యక్రమాలు నిర్వహించారు...


ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్దలు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.