భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 39వ వర్ధంతి వేడుకలు
9వ్యూస్, నేరేడుచర్ల మండలం, జులై 06: భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ (39 ) వ, వర్ధంతి సందర్భంగా అహా మహనీయునికి ఘన నివాళులర్పించడం జరిగింది నేరేడుచర్ల మండల కేంద్రంలోని మెయిన్ చౌరస్తాలో వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు నివాళులర్పించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు. నేరేడుచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇంజమూరి మల్లయ్య మాదిగ, మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద బిక్షం మాదిగ...
టౌన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇంజమూరి శ్రీకాంత్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు సిద్ధపంగా ఆర్కే మండల ఎమ్మార్పీఎస్ నాయకులు వడ్లమూడి ఉపేందర్ మాదిగ, మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, ఎమ్మార్పీస్ ఉపాధ్యక్షులు ఇంజమూరి పున్నయ్య మాదిగ , మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి శ్రీను మాదిగ, ఎల్ శ్రీను, పి మధు, ఎన్ శంకర్, కే శ్రీను, అశోక్,శ్రీరాములు పాల్గొన్నారు