కక్కిరేణి వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మీలా మహదేవ్

 కక్కిరేణి వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న మీలా మహదేవ్


9వ్యూస్ , సూర్యాపేట, జులై 06: జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ కక్కిరేణి శ్రీనివాస్ తండ్రి కక్కిరేణి వెంకటేశ్వర్లు దశదిన కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్, సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 



వీరి వెంట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కక్కిరేణి చంద్రశేఖర్ , గోపారపు రాజు, కొండ్ల కృష్ణ, బచ్చు పురుషోత్తం ఆర్యవైశ్య సంఘం నాయకులు కక్కిరేణి చంద్రమోహన్ , కర్నాటి నాగేశ్వరరావు, బొమ్మిడి సురేందర్ , కర్నాటి కృష్ణ, మహంకాళి సోమయ్య తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.