Aathmiyamfa జరుపుకునే పండుగ మొహర్రం: జి విజయ్ కుమార్
9వ్యూస్, హైదరాబాద్ (మణికొండ) జులై 07: హైదరాబాద్ మణికొండలో జరిగిన మొహర్రం వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.. కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...
ఆత్మీయంగా కలిసి నిర్వహించే 'పీర్ల' ఊరేగింపు ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్‌ను చూపే సందర్భం..
ఈ పవిత్ర మొహర్రం పర్వదినం సందర్భంగా శాంతి, సౌభాగ్యం, మత సామరస్యం వెల్లివిరియాలని ఆకాక్షించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు నాయకులు పాల్గొన్నారు,