షేక్ బడేమియా పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జోగి రమేష్
ఎన్టీఆర్ జిల్లా,ఇబ్రహీంపట్నం, జూలై 2, (9వ్యూస్): ఇబ్రహీంపట్నం విటిపియస్ లో సుమారు 35 సంవత్సరాలు వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా..
పెద్దలు బడేమియా దంపతులను సన్మానించి మరియు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అనంతరం మల్లెల అనంత పద్మనాభ రావు జీవిత చరిత్ర పుస్తకాన్ని...
బడేమియాకి అందించిన జోగి రమేష్ మల్లెల శ్రీనివాస్ చౌదరి మేడపాటి నాగిరెడ్డి మునగాల శివారెడ్డి పీతా శ్రీనివాస్ రాజు నల్లమోతు ప్రకాష్ వాహెద్ మరియు తదితరులు.