తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు
9 views digital News వరంగల్ జిల్లా జూలై 03: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంత్రి కొండ సురేఖ మరియు మాజీ ఎమ్మెల్సీ కోండమురళీధర్ ప్రత్యేక చొరవ తీసుకొని వెనుకబడిన ప్రాంతంగా 37వ డివిజన్ సామాన్య నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద మొత్తంలో మంజూరు చేసిన క్రమంలో 37 వ డివిజన్ 4 వ బ్లాక్ 5 వ బ్లాక్ లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గు పోసే కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటెస్టెండ్ కార్పొరేటర్ బెడద వీరన్న స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంగబోయిన చందర్ మహిళాఫోన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడుగుల రాణి అధ్యక్షురాలు మైదాం లత ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కలకోట్ల కుమార్ కొండా యువసేన మండల అధ్యక్షులు ఇప్ప నరేష్ ....
కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ మదసి మధు ముఖ్య నాయకులు గడిపెల్లి ప్రవీణ్ బంగారం బ్లాక్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు సిరబోయిన కిరణ్ 37వ డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు మెడదుల విష్ణు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇట్నేని ప్రతాప్ కందుల ప్రభాకర్ మరియు నాలుగు ఐదు బ్లాకుల ముఖ్య నాయకులు...
కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంతోషాన్ని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కి మరియు మన మంత్రి కొండ సురేఖకి మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది.