జులై 7న ఏం.ర్.పి.ఎస్ 31వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధపడుతున్న పల్లెలు
గ్రామ గ్రామాన ఏం ర్ పి ఎస్ మరియు అనుబంధ సంఘాలకు నూతన కమిటీల ఏర్పాటు మరియు జెండా గద్దెల నిర్మాణం
9;view digital News హన్మకొండ జిల్లా జూలై 03:ధర్మసాగర్ మండలం , ముప్పారం గ్రామంలో మాదిగ యువకులతో , పెద్దలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ధర్మసాగర్ మండల ఇన్చార్జి గంగారపు శ్రీనివాస్ మాదిగ హాజరై ప్రసంగించి అనంతరం ఎమ్మార్పీఎస్ జెండా గద్దే కోసం భూమి పూజ చేసి నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొన్నవారు సోంపెల్లి అన్వేష్ మాదిగ MRPS మండల అధ్యక్షులు,గ్రామశాఖ అధ్యక్షులు గొల్లపల్లి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షులు కందుకూరి ప్రభాకర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి చిట్యాల భరత్ మాదిగ,
చిట్యాల రమేష్ MRPS మండల సీనియర్ నాయకులు,చిట్యాల అక్షయ్, మాతంగి జైపాల్, కందుకూరి ఆరోగ్యం, కందుకూరి జనార్ధన్కం,దుకూరి బాలస్వామి, వసుకుల సుధాకర్, చిట్యాల రవి, కందుకూరి కుమార్, కందుకూరి ఆరోగ్యం, కురుసపెళ్లి ఉప్పలయ్య, కందుకూరి ప్రభాకర్, గొర్రె జెగన్నాధం,తదితరులు పాల్గొన్నారు.