ఘనంగా మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారి 39 వ వర్ధంతి కార్యక్రమం

 ఘనంగా మహానేత బాబు జగ్జీవన్ రామ్ గారి 39 వ వర్ధంతి కార్యక్రమం


9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా: జులై 06 :కాజీపేట చౌరస్తాలో భారతదేశ తొలి మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమము మాదిగ మహాజనుల వేదిక ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు 

మాదిగ మహా జనుల వేదిక కన్వీనర్ గబ్బేట శ్రీనివాస్, మాదిగ మహా జనుల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు సామాజిక న్యాయసాధకుడు అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘసంస్కర్త 


హరిత విప్లవంలోనూ కీలక భూమిక పోషించిన నాయకుడు సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు శ్రమించిన మహానేత భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారు అని తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో ఆరూరి సాంబయ్య బొక్క స్వామి కుమ్మరి కోటిలింగం గడ్డం నరహరి కొడవటి రవి గబ్బేట ఎల్లేష్ కుమ్మరి కోటిలింగం మాచర్ల ప్రభాకర్ కుమ్మరి జయరావు మంద శ్రీనివాస్ శనిగరం ఆనంద్ గాలి శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ 


రామంచ స్వారంగపాణి మంతెన విక్రమ్ శనిగరం లింగస్వామి శనిగరం పరమేష్ జన్ను ప్రవీణ్ కాదాసీ రామస్వామి నల్ల వెంకటస్వామి శివగళ్ల సుందర్ అంబాల శ్రీనివాస్ ఆరూరి కుమారస్వామి అలాగే కాజీపేట బహుజన నాయకులు సుంచు కృష్ణ పాలడుగుల శివకుమార్ తేలు సారంగపాణి బస్సు యాదగిరి ఎండి సోనీ పిల్లల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.