దాస్యం ప్రణయ భాస్కర్ జయంతి-వర్ధంతి
ప్రజా, కార్మిక నేతగా సర్వదా చిరస్మణీయుడు ప్రణయ భాస్కర్
9 views డిజిటల్ న్యూస్ కాజీపేట జూలై 06: మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ దాస్యం ప్రణయ భాస్కర్ జయంతి-వర్ధంతిని పురస్కరించుకొన ఘన నివాళ్ళు అర్పించిన దాస్యం ఫాలోవర్స్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్ధానిక నాయకులు మద్దెల కార్తీక్ గడ్డం భరత్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు కృష్ణ యాదగిరి సోను శ్రావణ్ యాదవ్ కనకరాజు శివ రంజిత్ శంకర్ నయీమ్ జుబేర్ యాకూబ్ నరేష్ రాబోట్ శ్రీకాంత్ బంటి చింటూ ప్రవీణ్ గౌతమ్ సన్నీ టోనీ కన్ని పవన్ తదితరులు పాల్గొన్నారు.