నిశ్చితార్థ వేడుకలో పాల్కొన వైస్సార్సీపీ నాయకులు
9veiws ,ఇబ్రహీంపట్నం, మే 21: మైలవరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు -రమ కుమారుడు యశ్వంత్ కుమార్ -మానస కుమారుడు నిశ్చతార్థ వేడుకలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మండలం వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రెంటపల్లి నాగరాజు,కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు శరబయ్య,మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాసరావు మున్సిపాలిటీ అధ్యక్షులు పోరంకి బాబ్జిగారు,మైలవరం మహిళా అధ్యక్షురాలు రాణి,సందిపాము రాజేష్,బేగ్,తదితరులు పాల్కొనారు.