పామర్తి వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మైలవరం వైసీపీ నాయకులు
9veiws,జి కొండూరు, మే 21: జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు రమా కుమారుడు యశ్వంత్ కుమార్ మానస ఎంగేజ్మెంట్ విజయవాడలోని సృజన కళ్యాణ మండపంలోజరిగింది.నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాకణ కార్యదర్శి చాట్ల రాబర్ట్,రెడ్డిగూడెం ఎంపీటీసీ జిల్లా కార్యదర్శి కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి,మైలవరం నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షులు ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి,పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు గుడిసె ప్రభాకర్ రెడ్డి, రెడ్డీగూడెం మండల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పైడమర్ల శ్రీనివాసరెడ్డి, రెడ్డిగూడెం మండల యువ నాయకులు గుంటక కులదీప్ రెడ్డి,మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు పసుపులేటి రమేష్ నన్నే బాబు తదితరులు పాల్గొని,నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించినారు.