నూతన డిఎస్పీ ప్రసన్న కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
9veiws,సూర్యాపేట జిల్లా బ్యూరో ఇంచార్జి,మే 21:సూర్యాపేట డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసన్న కుమార్ ను మాజీ కౌన్సిలర్ కొండగడుపుల సూరయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి వెంకన్న లు బుధవారం డీఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువ బొకేలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..