లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
9veiws,సూర్యాపేట జిల్లా బ్యూరో ఇంచార్జి,మే21:లయన్స్ క్లబ్ అఫ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం బాలెంల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 7 మంది ని ఉచిత కంటి ఆపరేషన్ కొరకు సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి కి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్, సెక్రటరీ ఉప్పల రాజేంద్రప్రసాద్ ట్రెసర్రర్ చిలుముల శ్రీనివాస రెడ్డి, మేనేజర్ తల్లాడ మల్లికార్జున్ డాక్టర్ క్రాంతి,విజన్ టెక్నాషియన్ బంగారు స్వాతి, క్యాంపు ఇంచార్జి వీరంద్ర చారీ పాల్గొన్నారు..