నూతన వారాహి ఏజెన్సీ (N-Rich Water) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన - రాణా ప్రతాప్ రెడ్డి
BJYM వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కొంకిస విఘ్నేష్ గౌడ్ నర్సంపేట పట్టణం మహబుబాబాద్ రోడ్ కి ఏర్పాటు చేసిన నూతన వారాహి ఏజెన్సీ (N_ Rich Water) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు శ్రీరామ్ కిరణ్ ,చిలువేరు గౌతమ్ ,కొంకిస యశ్వంత్ ,కొంకిస ముఖేష్ ,గోస్కల సందీప్ ,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్ ,వరంగంటి రాజ్ కుమార్ మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు….