సవారీ ఎత్తుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

 సవారీ ఎత్తుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ 


9వ్యూస్, తలమడుగు మండలం, జులై 06: తలమడుగు మండల కేంద్రంలో గల సవారీ బంగ్లాలో ఈరోజు మొహారం పండుగ సందర్భంగా...



 బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దర్శించుకొని స్థానికుల కోరిక మేరకు సవారీ ఎత్తుకొని నృత్యాలు చేశారు. 



ఈ సందర్భంగా సవారీ ఎత్తుకున్న ఎమ్మెల్యేని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.