బూత్ స్థాయి కమిటీలను బీజేపీ వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి దిశా నిర్దేశం
9వ్యూస్, వరంగల్ జిల్లా, జులై 06: భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొని సంస్థాగత నిర్మాణంలో భాగంగా...
నర్సంపేట నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న బూత్ కమిటీలను ఏర్పాటు చేసి,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున బూత్ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలనీ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.