ఇందిరా మహిళా శక్తి అవగాహన
9views డిజిటల్ న్యూస్ జూలై 11 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం
సోమారం గ్రామంలో కళాకారుల బృందం చేత ఇందిరా మహిళా శక్తి అవగాహన
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీసీ సైదులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రు*ణాలు
బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు మహిళా సంఘాల బలోపేతం కొరకై అక్షరాస్యత యూనిఫామ్స్ తయారీ
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు మహిళ శక్తి క్యాంటీన్లు
ఆర్టీసీ బస్సుల పెట్టుబడి సమకూర్పు ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రమాద బీమా
రుణబీమా పౌల్ట్రీ మదర్ యూనిట్స్ డిజిటల్ లావాదేవీలు ఎస్ హెచ్ జి వివో మరియు
ఎమ్మెస్ లకు శిక్షణ రివాల్వింగ్ ఫండ్ సిఐఎఫ్ విడుదల వివో ఓబి సభ్యులకు శిక్షణ కొత్త సంఘాల ఏర్పాటు
కిశోర బాలిక వృద్ధుల దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని తీసుకున్న
రుణాలు సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణాలు అందుకోవాలని
ప్రతి గ్రామంలో మహిళా సంఘ సభ్యులకు వివో ఏ లు సంఘం లీడర్లు సభ్యులందరికీ
ఈ విషయాలపై అవగాహన కల్పించాలని ప్రతి మహిళ ఆర్థికంగా ముందడుగు వేయాలని ఆయన అన్నారు కార్యక్రమం లో కళాకారుల బృందం సంఘ సభ్యులు
లీడర్లు డి ఓ ఏ లు భారతి ఉమ సుజాత అజ్మత్ లు పాల్గొన్నారు