రొట్టెల పండగలో మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన చైర్మన్
ఇబ్రహీంపట్నం, జూలై 11, (9వ్యూస్) : మొహరం సందర్భంగా నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగలో మొక్కు తీర్చుకున్నారు
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు.శుక్రవారం నాడు టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు.
సందర్భంగా దర్గా ముజావర్లు ఇస్లాం సంప్రదాయం ప్రకారం చైర్మన్ ను సత్కరించారు.
గత సంవత్సరం టిడిపి ముస్లిం మైనార్టీ నేత షేక్ మహబూబ్ సుభాని కొండపల్లి మున్సిపాలిటీ
బోర్డు ఏర్పడాలని చిట్టిబాబు చైర్మన్ అవ్వాలని నెల్లూరు నుండి రొట్టె తెచ్చి ఇచ్చారు.

x
ఈ ఇటీవల బోర్డు ఏర్పడి చిట్టిబాబు చైర్మన్ అయ్యారు.దీంతో మహబూబ్ సుభాని విజ్ఞప్తి మేరకు నెల్లూరు వెళ్లి రొట్టెల పండుగలో మొక్కు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి
యువనేత లోకేష్ బాబుకు ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు అంత మంచే జరగాలని దర్గా వద్ద ప్రార్ధన నిర్వహించారు.