తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీల్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డికి శుభాకాంక్షలు
తెలియజేసిన కాంటెస్ట్ కార్పొరేటర్ –సందెల విజయ్ కుమార్
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా వడ్డేపల్లి జూలై 12 :అభినందన మహోత్సవ ఆహ్వానం
కార్యక్రమం వడ్డేపల్లి శ్యామల గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీల్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జంగా రాఘవరెడ్డికి
ఖో ఖొ ఫెర్రేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ గా సౌత్ జోన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా
శాలువా కప్పి గజమాల వేసి శుభాకాంక్షలు తెలియజేసిన 47 వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి బాబు కసర్ల నాగేష్ గంగుల రాజిరెడ్డి
అశోక్ సాయి రాజు దేవర రమేష్ వంశీధర్ రెడ్డి మాచర్ల శేఖర్ కర్ణాకర్ మాస్ సమ్మయ్య
మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకో అసోసియేషన్ బృందం మరియు జంగా అభిమానులు పాల్గొన్నారు.