ఐనవోలు మండల అధ్యక్షుడు సమ్మెట మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల సంబరాలు
బీసీ రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం
9views, ఐనవోలు మండలం, జులై12: వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు అయినవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...
సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు..
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
సహాచర మంత్రివర్గ సభ్యులకు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజుకి ధన్యవాదాలు తెలియజేశారు.
బీసీల దశాబ్దాల కల నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇట్టి కార్యక్రమంలో వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షులు నగరకంటి మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు రావుల రవి...
మండల ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ మల్లికార్జున స్వామి దేవస్థాన ధర్మకర్త గడ్డం శ్రీనివాస్ గౌడ్...
బీసీ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.