శ్రీరవి నర్సింగ్ హోమ్ లో ఉచిత మెగా కంటి పరీక్షా శిబిరం
9 views డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట జూలై 02:కాజీపేట 62వ డివిజన్ లోని Dr.విశ్వనాథ్ కాంప్లెక్స్ లోని,
శ్రీ రవి నర్సింగ్ హోమ్ లో ఉచిత మెగా కంటి పరీక్షా శిబిరాన్ని డాక్టర్ సుస్మిత నేత్ర వైద్య నిపుణులు చే ,ఐ హాస్పిటల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట వారి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి,బీపీ, డయాబెటిక్ , పరీక్ష శిబిరాన్ని జక్కుల రవీందర్ ప్రారంభించారు.
ముఖ్యఅతిథిగా జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ కంటి పరీక్ష మరియు ఆపరేషన్లు మరియు కంటి పై పొర ఆపరేషన్
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడును.మరియు CMRF రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.వివిధ కంటి పరీక్షలు నిర్వహించ బడును కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాజిపేట్ ఎం సుధాకర్ రెడ్డి , P. హరి కిషన్, కుండూర్ వెంకట్ రెడ్డి , N. వెంకటేశ్వరరావు , K. నరేష్ , M. రాజు చారి , K. సోలో మాన్ విజయ్ కుమార్ ,G.రఘు , డాక్టర్ P. V మల్లికార్జున రావు ,
అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ కాజిపేట్ వారికి సహకరించిన మెంబర్స్ కి మూమెంట్ శిల్డ్స్ ని అందించడం అందించారు.