ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
9views, ఐనవోలు మండలం, జులై 13 : ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలో
2001 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సుదీర్ఘకాలం తర్వాత మిత్రులందరూ మళ్లీ ఒకే చోట కలుసుకుని సంతోషం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను సన్మానించి జ్ఞాపకాలను తలుచుకుంటూ కలిసి చదివిన రోజులను గుర్తు చేసుకుని నవ్వులు పంచుకుంటూ వేడుకలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మోరే దేవరాజ్ రాయపురం రాజేందర్ ఎండి అన్వర్ భాష తదితరులు పాల్గొన్నారు.