సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు


9 views డిజిటల్ న్యూస్ జూలై 13: గాంధీభవన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ


 ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో...



  పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి & స్రీ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ,


 అటవీ పర్యావరణ &దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ, ఎంపీలు పోరిక బలరాం నాయక్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,


 నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రేవూరి ప్రకాష్ రెడ్డి, భూక్యా మురళి నాయక్ లతో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారి కేఆర్ నాగరాజు



ఈ సందర్భంగా పార్టీ ఇంచార్జి మంత్రి నాయకులను ఉద్దేశిస్తూ సంస్థాగత పార్టీ నిర్మాణం, 


రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు..


ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ లో చైర్మన్లు, టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు,జిల్లా పార్టీ అధ్యక్షులు,ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.